Home » Chilean Reporter's Earphone
చిలీ జర్నలిస్ట్ నికోలస్ క్రమ్ ఒక దోపిడీ గురించి రిపోర్టు చేస్తుండగా ఓ చిలుక అతన్ని ఆశ్చర్యపరిచింది. దేశంలోని ఒక ప్రాంతంలో జరిగిన దొంగతనం గురించి మాట్లాడుతున్నప్పుడు చిలుక అతని ఇయర్ఫోన్ను దొంగిలించిన దృశ్యం కెమెరాకు చిక్కింది.