Home » Chilla Village
చిన్న గల్లీ..ఆ దారిలో పాదాచారులు, వాహనాలు వెళుతూ..కొంచెం బిజీ బిజీగా ఉంది. ఓ ఆటో వెళుతుండగా..దాని వెనుక ఓ బైక్ పై వెళుతున్నారు. అదే సమయంలో ఓ కారును ర్యాష్ గా పోనిస్తూ…మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీల�