Home » Chilli Cultivation Tips
Chilli Plantations : వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్టసాగులో మిరపను మించిన పంట మరొకటి లేదనేది అనాదిగా రైతుల్లో వున్న నానుడి.
విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించే మిరప సాగుపై తెలుగు రాష్ట్రాల రైతులకు మక్కువ ఎక్కువనే చెప్పాలి. అంతర్జాతీయంగా మిరప సాగులో మనదేశం మొదటిస్దానంలో ఉంది.