Home » Chilli Farming Information
తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ముఖ్యమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆహారానికి రంగు రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు, ఔషధ లక్షణాలున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతంలో మిరపను సాగు చ
పచ్చిమిర్చి పంటలో నాటిన 90 రోజుల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రతి వారం కాయ కోతలు జరపాల్సి వుంటుంది. దీనివల్ల పూత ఎక్కువ వచ్చి దిగుబడి పెరుగుతుంది. మొదటి మూడు కోతల్లో ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా, తర్వాత ప్రతి కోతలో 8 నుండి 10 క్�
సాగునీటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో నాలుగైదు కోతలకు సిద్దమవుతున్నారు. అయితే సాగు మొత్తం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, పంట పండించిన రైతన్నలు, కోతల సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలి. లేదంటే తాలు అధికంగా వచ్చి, నిల్వలో అఫ్లోటాక్సిన్స
ప్రధాన క్షేత్రంలో పాగాకు లద్దె పురుగుకు అముదం మొక్కలు, శనగ పచ్చపురుగుకు ఐంతి మొక్కలు వంటి ఆకర్షణ పంటలను పెంచాలి. ఆకు మచ్చ తెగులు, ఆకు కుళ్ళు తెగులు, ఎండు తెగులును నిరోధించడానికై కిలో విత్తనాల్లో 4 గ్రా. చొప్పున టైకోదెర్మా విరిడి వంటి ప్రత్యర్
నారు మడికి ఎంపిక చేసిన భూమిని బాగా దుక్కిదున్ని ఎత్తైన నారుమళ్ళను తయారు చేయాలి. ఒక ఎకరా నేల సాగు చేసేందుకు 10మీ పొడవు, 1 మీ వెడల్పుగల నాలుగు మడులు అవసరం అవుతాయి. మడికి మడికి మధ్య నీటి కాలువలను ఏర్పాటు చేయాలి.