chilli powder Mumbai cops

    నిందితుడ్ని కాపాడేందుకు పోలీసుల కళ్లలో కారం కొట్టిన తల్లి

    November 11, 2020 / 09:23 PM IST

    Chilli Powder: నిందితుడ్ని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసుల కళ్లలో కారం కొట్టిందా తల్లి. కొడుకును కాపాడుకోవాలనే తాపత్రయంతో ముంబైలోని మాల్వాని ఏరియాలో ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని అరెస్టు చేసేందుకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అంబుజ్వాడీ ఏరియాకు వచ్చారు.

10TV Telugu News