Home » chilukur
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనకు నిరసనగా రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ దేవాలయం చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కొద్ది సేపు మూసి వేశారు. శనివారం ఉదయం 11 గంటలనుంచి 20 నిమిషాల పాటు ఆలయాన్ని మూసి ఉంచి ప్రదక్షిణలు, దర్శనాలు నిలిపి వేశారు.