-
Home » Chima Mirchi Cultivation
Chima Mirchi Cultivation
అధిక కారం ఉండే చీమ మిర్చి.. కాయ చిన్నదే.. ఘాటు.. లాభాలు అధికం
July 6, 2024 / 05:37 PM IST
Chima Mirchi Cultivation : చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది.