China Accident

    China Accident: చైనాలో ఘోర ప్రమాదం.. ఐదు వాహనాలు ఢీ.. 16 మంది మృతి

    February 5, 2023 / 09:18 PM IST

    క్షుచాంగ్-గ్వాంజో రహదారిపై ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పది నిమిషాల వ్యవధిలోనే ఈ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో మంటలు చెలరేగాయి. కొన్ని వాహనాలు ధగ్ధమయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో 16 మంది ప్రయాణికులు మరణించారు.

10TV Telugu News