-
Home » China AI Tech
China AI Tech
Russia Army AI Robots: రష్యా ఆర్మీ రోబో ఆయుధాల తయారీకి చైనా AI టెక్ సాయం
May 25, 2021 / 07:30 PM IST
రష్యా ఆర్మీ రోబోల ఆయుధాలను అభివృద్ధి చేస్తుంటే.. చైనా ఏఐ టెక్నాలజీ అందుకు సహకారం అందిస్తోంది. రష్యా తమ మిలటరీని మోడ్రానైజ్ చేయడానికి డ్రాగన్ AI సాంకేతిక సాయం తీసుకుంటోంది.