Home » China Backed Hackers Broke Into 100 Firms and Agencies
10 వేల మంది భారతీయులపై చైనా నిఘా. ఈ న్యూస్ తెలిసి.. దేశం మొత్తం షాకైంది. కానీ.. ఇప్పుడలాంటిదే అమెరికాలో మరొకటి బయటపడింది. ఇందులో కూడా ఇండియాకు లింకుంది. యూఎస్‌తో పాటు విదేశాలకు చెందిన వంద కంపెనీలు, సంస్థలను చైనా హ్యాకర్లు టార్గెట్ చేశారు. ఇందులో �