Home » China City
PhD Student : యాంగ్ హవో, పీహెచ్డీ విద్యార్థి.. గత నవంబర్లో షాంగ్సీ ప్రావిన్స్ రాజధాని తైయువాన్ తన స్వస్థలం నుంచి బయలుదేరి ఆరు నెలల పాటు విస్తృతంగా పర్యటించాడు. అనేక ఆకట్టుకునే 24 ప్రావిన్సులు, ప్రాంతాలను కవర్ చేశాడు.