Home » China Corona Cases
న్యూ ఇయర్ వేడుకుల తర్వాత గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో భారీగా కోవిడ్ మరణాలు ఉంటాయని భావిస్తున్నారు. రోజుక 30వేల మంది కరోనాతో చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఇది ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.
క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల తరువాత జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు యూకే ఆధారిత ఆరోగ్య డేటా సంస్థ నివేదికలో పేర్కొంది.
కరోనా పుట్టినిల్లైన చైనాలో కొవిడ్ కేసుల పుట్ట పగులుతోంది. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్ల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అది కూడా ఒక్కరోజులోనే. డ్రాగన్ కంట్రీలో 24గంటల వ్యవధిలోనే 3కోట్ల 70 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరో�
ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్ - డింగ్ అంచనా ప్రకారం.. రాబోయే 90 రోజుల్లో చైనా జనాభాలో 60శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని, ప్రపంచ వ్యాప్తంగా 10శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని వెల్లడించారు. దీనివల్ల చైనాలో మరణాల సంఖ్యసైతం భారీగా ఉంటుంద
చైనాలో మరోసారి కొవిడ్ కలకలం రేగింది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఒక్కసారిగా కొత్త కేసులు పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.