Home » China Corona virus
చైనా న్యూ ఇయర్ వేడుకల తర్వాత రోజువారీ మరణాల సంఖ్య 36 వేలకు చేరుకునే అవకాశం ఉందన్న అంతర్జాతీయ సంస్థల అంచనాలు చైనీయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
చైనాలో ఇప్పటికే 80శాతం మందికి కోవిడ్ సోకిందని, ఈ క్రమంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదని ఆ దేశ సీడీసీ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జిన్ యూ అభిప్రాయపడ్డాడు. అయితే కొత్త సంవత్సరం సెలవుల వేళ వైరస్ విస్తరించే ప్రమాదం ఉందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ.. చైనా నగరాల్లో మాత్రం దాని ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్ జీరో విధానాన్ని అమలు చేస్తోన్న...
చైనాను వదలని వైరస్