Home » china covid
చైనాలో ఇప్పటికే 80శాతం మందికి కోవిడ్ సోకిందని, ఈ క్రమంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదని ఆ దేశ సీడీసీ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జిన్ యూ అభిప్రాయపడ్డాడు. అయితే కొత్త సంవత్సరం సెలవుల వేళ వైరస్ విస్తరించే ప్రమాదం ఉందన్నారు.
చైనాలో కోవిడ్ వేరియంట్ ఒకటి కాదు నాలుగు అని కేంద్ర ప్రభుత్వ కోవిడ్ ప్యానల్ చీఫ్ తెలిపారు.
చైనా పర్యటనకు వచ్చే విదేశీయులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసింది. వచ్చే జనవరి 8 నుంచి క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. అలాగే విదేశీ ప్రయాణికుల రాకపై ఆంక్షలు కూడా ఎత్తివేసింది.
చైనాలో కోవిడ్ విజృంభిస్తోంది. ఊహించని స్థాయిలో కోవిడ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో జనాలు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు నిమ్మకాయలు, పండ్ల కోసం ఎగబడుతున్నారు.
Covid ఇంకా ముగియలేదని జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలి అని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి సూచించారు. జపాన్, అమెరికా, ముఖ్యంగా చైనాలో కోవిడ్ కేసులు అత్యంత భారీగా పెరుతున్న క్రమంలో తాజా పరిస్థితులపై అంచనా వేయటానికి కేంద్ర ఆరోగ్యశాఖ మ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గగా, చైనాలో మాత్రం కొన్ని రోజులుగా భారీగా పెరిగిపోతుండడం ఆ దేశ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది చైనీయులు భయంతో ముందస్తుగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ మిషన్లు కొనిపెట్టుకుంటున్నారని ఓ అంతర్జాతీయ వార్తా �
China Covid : చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అతిపెద్ద నగరమైన వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా వైరస్ ఉద్ధృతి భారీగా పెరిగిపోతోంది.
అటు బీజింగ్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులను ఆన్లైన్ క్లాసులకే పరిమితం చేస్తున్నారన్నంటూ ప్రచారం జరుగుతోంది. ఇటు చంగ్‌చున్ నగరంతో పాటు జిలిన్ సిటీలోనూ...
చైనాలో దారుణ పరిస్థితులు...కరోనా వస్తే అంతే సంగతి..!