-
Home » China Covid-19 deaths
China Covid-19 deaths
China Covid-19 Deaths : చైనాలో కరోనా విలయం.. 2ఏళ్ల తర్వాత మొదలైన కరోనా మరణాలు..!
March 19, 2022 / 11:15 AM IST
China Covid-19 Deaths : చైనాలో మళ్లీ కరోనా విలయం సృష్టిస్తోంది. దాదాపు రెండేళ్లు తర్వాత చైనాలో కొత్తగా రెండు కరోనా మరణాలు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య అధికారులు వెల్లడించారు.