-
Home » china global hacking
china global hacking
నిన్న ఇండియా, ఇప్పుడు అమెరికా.. బయటపడ్డ చైనా గ్లోబల్ హ్యాకింగ్, యూఎస్‌లో దొరికిపోయిన డ్రాగన్ హ్యాకర్లు
September 18, 2020 / 11:37 AM IST
10 వేల మంది భారతీయులపై చైనా నిఘా. ఈ న్యూస్ తెలిసి.. దేశం మొత్తం షాకైంది. కానీ.. ఇప్పుడలాంటిదే అమెరికాలో మరొకటి బయటపడింది. ఇందులో కూడా ఇండియాకు లింకుంది. యూఎస్‌తో పాటు విదేశాలకు చెందిన వంద కంపెనీలు, సంస్థలను చైనా హ్యాకర్లు టార్గెట్ చేశారు. ఇందులో �