Home » China Jeeyar
శంషాబాద్ ముచ్చింత్లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఈ వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు భగవత్ రామాజానుల సహస్రాబ్ది వేడుకలు నిర్వహించనున్నారు.