Home » China Lab
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీక్ కారణంగానే సంభవించిందని యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. అయితే, ఈ విషయమై అమెరికన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది
చైనా ల్యాబ్ నుంచే కరోనావైరస్ లీక్ అయ్యిందని, చైనా శాస్త్రవేత్తలు మానవులకు సోకేలా వైరస్‌పై పనిచేసినట్లుగా అమెరికా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది.