-
Home » china made covid 19 vaccine
china made covid 19 vaccine
China-made Covid-19 vaccine: వీసా కావాలంటే వ్యాక్సిన్ మస్ట్, భారత్ సహా 20 దేశాల ప్రయాణికులకు వింత కండీషన్
March 17, 2021 / 07:57 AM IST
విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే వారికి చైనా ఓ కండీషన్ పెట్టింది. ఆ కండీషన్ పాటిస్తేనే వీసాలు ఇస్తామని, తమ దేశంలోకి అనుమతిస్తాని అంటోంది. లేదంటే నో ఎంట్రీ అంటోంది. ఇంతకీ ఆ కండీషన్ ఏంటంటే.. ఆ దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలట. భారత్ సహా 20