Home » China on Balloon
అమెరికా గగనతలంలో చైనాకు చెందిన స్పై బెలూన్ కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు రోజుల తరువాత అమెరికా రక్షణశాఖ సముద్ర గగనతలంపై దానిని యుద్ద విమానం సహాయంతో కూల్చివేసింది. బెలూన్ కూల్చివేతపై చైనా తీవ్రంగా స్పందించింది. బెలూన్ వల్ల ఎలాం