Home » China Open 2019
చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా పోరు ముగిసింది. తొలి రౌండ్‌లో పరాజయం పాలైంది. థాయ్ లాండ్ క్రీడాకారిణి బుసానన్ చేతిలో 10-21, 17-21 తేడాతో ఓడిపోయింది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ మ్యాచ్ కొనసాగింది. బుసానన్ చేతిలో సైనా ఓడిపో