Home » china ports
భారత్ ఎగుమతి చేసిన 1000 నుంచి 1200 రొయ్యల కంటైనర్లు చైనా ఓడరేవుల్లో నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.1200 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. భారత్ నుంచి ఎగుమతైన రొయ్యల ప్యాకింగ్ పై కరోనా అవశేషాలు ఉన్నాయని చైనా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే రొయ్యల దిగుమ�