Home » China request
యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. కశ్మీర్ లో పరిస్థితులను అంచనా వేయాలని చైనా విన్నవించింది. డిసెంబరు 12వ తేదీన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ సెక్యూరిటీ కౌన్సిల్ కు లెటర్ రాశారు. కశ్మీర్లో పరిస్థితి గతి తప్పి�