Home » China Rockets
గ్రహ శకలాలలతో భవిష్యత్తులో ఎప్పటికైనా మన గ్రహానికి ముప్పు పొంచి ఉంటుంది.. ఏదో ఒకరోజున భూమిపై జీవరాశులు అంతమయ్యేందుకు ఛాన్స్ ఉంది. రానున్న సంవత్సరాల్లో ఏ క్షణంలోనైనా అంతరిక్షం నుంచి భారీ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందంటున్నారు.