-
Home » China Sea Corridor
China Sea Corridor
చైనా ఇంజనీర్ల మరో అద్భుత ఆవిష్కరణ.. 2 గంటల ప్రయాణం.. 20 నిమిషాల్లో..!
February 9, 2026 / 09:33 AM IST
China Sea Corridor : చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. షెన్జెన్ - జోంగ్షాన్ నగరాల మధ్య లింక్‌ను తాజాగా ప్రారంభించింది. 28కిలోమీటర్ల పొడవైన సముద్ర కారిడార్‌లో నీటి అడుగున 6.8 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉండటం దీని ప్రత్యేకత.