China Secret

    బయటపడ్డ చైనా సీక్రెట్: పదేళ్ల డేటా దొంగిలించిన హ్యాకర్లు

    April 10, 2020 / 05:46 AM IST

    బ్లాక్‌బెర్రీ లిమిటెడ్ సంచలన వార్త బయటపెట్టింది. చైనా ప్రభుత్వ హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లలో నుంచి పదేళ్ల సమాచారాన్ని దొంగిలించారట. ఊహించని సమయంలో దాడి చేయడమే వారి టార్గెట్. ఈ మేరకు బ్లాక్‌బెర్రీ 44పేజీల సుదీర్ఘమైన రిపోర్ట

10TV Telugu News