china soldiers fight

    Galwan Incident: విషాద ఘటనకు ఏడాది పూర్తి

    June 15, 2021 / 10:50 AM IST

    లడఖ్ లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగి నేటికీ ఏడాది పూర్తైంది. 2020 జూన్ 15 రెండు దేశాల సైనికులు మధ్య భౌతిక దాడులకు పాల్పడ్డారు. ప్యాంగ్యాంగ్ సొ సరస్సు వద్ద ఈ ఘర్షణలు జరిగాయి. అయితే మే నెలలోనే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మొదలయ్యా�

10TV Telugu News