Home » China-Taiwan War
వార్ అంటూ వస్తే తైవాన్ డ్రాగన్ ను ఢీకొట్టగొలదా? తైవాన్ కు ఏ దేశమైన అండా నిలిచే అవకాశం ఉందా?
యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తమ దేశ సైనికులకు చైనా అధ్యక్షుడు తాజాగా పిలుపునిచ్చాడు.
మూడో దేశం వస్తే మూడో ప్రపంచ యుద్ధమే అనే చర్చ జరుగుతున్న వేళ.. ఉత్తర కొరియా వ్యవహారం వరల్డ్ వార్ భయాలను మరింత పెంచుతోంది.
తైవాన్, చైనా మధ్య ఉద్రికత్తలు తీవ్ర రూపు దాల్చుతున్నాయి. \ఏ క్షణమైనా చైనా తైవాన్ పై దాడులు చేసే పరస్థితులు నెలకొన్నాయి. యుద్ధ నౌకలు, ట్యాంకులు, విమానాల మోహరింపుతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈక్రమంలో తైవాన్ రక్షణరంగానికి చెంది