-
Home » China to launch world's first oral insulin
China to launch world's first oral insulin
Oral Insulin : టైప్-2 మధుమేహానికి ప్రపంచంలోనే మొట్టమొదటి నోటి ఇన్సులిన్‌ను విడుదల చేయనున్న చైనా !
May 27, 2023 / 11:20 AM IST
ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్ ను రోగులకు అందించటం గణనీయంగా మెరుగుపడినప్పటికీ, ఇన్సులిన్ ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవటం అన్నది సమస్యగా ఉంటుంది. ఈ నేపధ్యంలో నోటి ఇన్సులిన్‌కు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇ