-
Home » China vs USA
China vs USA
US-China tensions: జిన్‌పింగ్‌ను నియంత అంటూ విరుచుకుపడ్డ బైడెన్.. ఏం రెచ్చగొడుతున్నారా అంటూ అదే స్థాయిలో దాడికి దిగిన చైనా
June 21, 2023 / 03:52 PM IST
అమెరికా అగ్రశ్రేణి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, చైనా పర్యటనలో భాగంగా జిన్‌పింగ్‌ను కలిశారు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా గగనతలంలో అనుమానాస్పద చైనీస్ గూఢచారి బెలూ�