Home » China watching
China is watching : Overseas Key Information Database (OKIDB). చైనా చేతిలో చిక్కిన విదేశీ ప్రభుత్వాల సమచార డేటాబేస్ ఇది. China ప్రభుత్వానికి సంబంధమున్న Zhenhua ఈ డేటా బేస్ ను సేకరించి చైనా చేతిలో పెట్టింది. china Communist Partyతోపాటు ప్రముఖుల అందిరి మీద నిఘా నేత్రమేసింది చైనా. ప్రముఖుల సమాచారం చేతిలో
భారతదేశంపై చైనా మరో కుట్రకు తెగబడింది. భారతీయ ప్రముఖుల విలువైన డేటాపై డ్రాగన్ కన్నేసింది. సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. ప్రమఖులు, కీలక సంస్థలను చైనా లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, ఇస్రో వంటి ప్రఖ్యాత సం�