Home » China Xinjiang Region
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి హైకమిషనర్ మిషెల్ బాచెలెత్ బృందం చైనాలో పర్యటించిన నేపథ్యంలో ఆ దేశం వ్యవహరించిన తీరుపై అమెరికా విమర్శలు గుప్పించింది.
2022 ఏడాది సందర్భంగా ప్రముఖ అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా చైనాలోని Xinjiang ప్రాంతంలో కొత్త షోరూంను ఏర్పాటుచేసింది.