Home » China zero-Covid policy
చైనాకు చెందిన కుబేరులు ఆ దేశాన్ని వీడుతున్నారు. సింగపూర్ కు తరలి వెళ్తున్నారు. బిలియనీర్లు, కుబేరులపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటం, అణిచివేతలకు పాల్పడుతూ ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మూడేళ్ల జీరో కోవిడ్ పాలసీ కారణంగా.. సంపన్నుల�
న్యూ ఇయర్ వేడుకుల తర్వాత గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో భారీగా కోవిడ్ మరణాలు ఉంటాయని భావిస్తున్నారు. రోజుక 30వేల మంది కరోనాతో చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఇది ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.
చైనాలో ఇప్పటికే 80శాతం మందికి కోవిడ్ సోకిందని, ఈ క్రమంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదని ఆ దేశ సీడీసీ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జిన్ యూ అభిప్రాయపడ్డాడు. అయితే కొత్త సంవత్సరం సెలవుల వేళ వైరస్ విస్తరించే ప్రమాదం ఉందన్నారు.
దిగిపో జిన్పింగ్.. సీసీపీ స్టెప్ డౌన్ నినాదాలతో చైనా ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఎక్కడో జెంగ్ ఝౌ.. గ్వాంగ్ ఝౌలో మొదలైన నిరసనలు.. ఒక్కో నగరాన్ని తాకుతూ.. చివరకు ఆర్థిక రాజధాని షాంఘై వరకూ వచ్చేయడంతో.. అప్పటి వరకూ చలనం లేని చైనా సర్కార్.. ఒక్�