Home » China
గర్ల్ ఫ్రెండ్‌గా ఉండేందుకు ఒక రోజుకు ఒక్కో యువతి 145 డాలర్లు (చైనాలో 1,000 యువాన్లు) వసూలు చేస్తున్నారట. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే దీన్ని పార్ట్ టైం జాబ్‌గా యువతులు ఎంచుకుంటున్నారని స్టింగ్ ఆపరేషన్‌లో తేలింది. యువకులే కాదు, యువతులు సైతం దీని పట్ల ఆ�
చాలా కాలంగా తైవాన్ చుట్టూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఆ దేశంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది చైనా. తైవాన్ ను ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నుతోంది.
వీడియో గేమ్స్ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత హెచ్చరించినా కొందరు మారడం లేదు. అలా మాట వినకుండా గేమ్స్ ఆడుతున్న తన కొడుకుకు ఒక తండ్రి గుణపాఠం చెప్పాడు. తండ్రి చేసిన పనితో ఆ కొడుకు.. మళ్లీ వీడియో గేమ్స్ ఆడనంటూ మాటిచ్చాడు.
కరోనా వైరస్ చైనాలోని ల్యాబ్ నుంచి విడుదలైదని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. వైరస్ ప్రయోగశాల నుంచి లీకైంది కాదని, ఇది ప్రకృతిలో సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చునని పేర్కొన్నట్�
గల్వాన్ లోయలో మూడేళ్ల క్రితం భారత సైనికులతో జరిగిన ఘర్షణలో వాడిన సంప్రదాయ ఆయుధాల వంటివాటిని చైనా తాజాగా భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భారత సరిహద్దుల వద్ద చైనా మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గల్వాన్ లాంటి ప్
ఏడాది చిన్నారి మెదడులో మరో పిండం పెరిగింది.నాలుగు అంగుళాలున్న ఆ పిండానికి అవయవాలు, గోళ్లు కూడా ఏర్పడిన వింత ఘటన చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
చైనా ప్లానేంటి?..కొత్త ముప్పు తెస్తోందా?
ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌కు చెందిన సర్ఫరాజ్ మెమోన్ చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో శిక్షణ పొందాడు. అతడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడగలడు. చాలా ప్రమాదకారి. అతడు ఇటీవల ముంబై చేరుకున్నాడు. అందువల్ల అతడి విషయంలో అప్రమత్తంగా ఉం�
పాకిస్తాన్‌కు మిలిటరీ సాయం, చైనాకు వాతావరణ కాలుష్య నియంత్రణ చర్యల కింద.. ఇలా చాలా దేశాలకు కూడా అమెరికా సాయం అందిస్తుంది. అయితే, తాము అధికారంలోకి వస్తే ఆయా దేశాలకు అందించే సాయాన్ని ఆపేస్తామని నిక్కీ హేలీ ప్రకటించారు.
ఉదయం ఐదున్నర గంటల సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అమెరికాకు చెందిన భూగర్భ శాస్త్ర నిపుణులు తెలిపారు. చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ సమీపంలోని, పశ్చిమ ముఘ్రాబ్ ప్రాంతానికి 67 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.