Home » China
అమ్మమీద కంప్లైంట్ చేయటానికి ఓ బుడతడు 22గంటలపాటు 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటు వెళ్లాడు. గంట ప్రయాణం కాస్తా దారి తప్పటంతో 22గంటలపాటు సైకిల్ తొక్కిన పిల్లాడు అలసిపోయాడు. కూడా తెచ్చుకున్న బ్రెడ్డూ జాము కూడా అయిపోయాయి. దీంతో ఆ బుడతడు ఏం చేశాడ�
మన వీర జవాన్లు, ఐటీబీపీ సిబ్బంది ప్రదర్శించే దైర్యసాహసాల వల్ల భారత భూభాగంలో అంగుళం నేల అయినా అన్యాక్రాంత కానివ్వరని..సూది కొన మోపినంత భూభాగాన్ని కూడా ఆక్రమణకు గురికానివ్వని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.
కోళ్లను చంపిన వ్యక్తికి న్యాయస్థానం ఆరు నెలలు జైలుశిక్ష విధించింది.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఇక పెళ్లైనా కలిసి జీవించడానికి కూడా విధి రాతలో ఉండాలి కదా.. అప్పుడే పెళ్లితో ఒకటైన జంట పెళ్లి వేదికపైనే విడిపోయారు. కారణం తెలిస్తే షాకవుతారు. చైనాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండకపోతే ఎలాంటి సాహసాలైనా చేసేస్తారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. 27 అంతస్తుల భవనంపై ఓ బాలుడి ఫీట్లు గుండెలు అదిరిపోయేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ పిల్లాడు ఏం చేసాడు?
చింగ్ మింగ్ ఫెస్టివల్ అనేది చైనీస్ కుటుంబాలు తమ పూర్వీకుల సమాధులను సందర్శించి వాటిని శుభ్రపరిచి, కర్మకాండలను సమర్పించే ఫెస్టివల్ జరుపుకుంటారు. కానీ ఆ ఉద్యోగిని ఆశ్చర్యపరిచే విధంగా సెలవు రోజులకు ముందు అతని పూర్వీకుల సమాధుల ఫొటోలను పంపమన
అతను వర్షం, చలితో పోరాడుతూ ఆమె కార్యాలయం బయట మోకరిల్లి చేతిలో గులాబీల గుత్తితో తన మాజీ ప్రియురాలు మనసు మార్చుకునే వరకు వేచి ఉన్నాడు. ఇంతలో స్థానికులు అతని చుట్టూ గుమిగూడి ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.
విద్యార్ధులకు వేసవి సెలవులుంటాయి. పండుగ సెలవులు ఉంటాయి. కానీ చైనా ప్రభుత్వం మాత్రం విద్యార్ధులకు ‘ప్రేమ సెలువులు’ ఇచ్చింది ప్రభుత్వం. ప్రేమించుకోవండీ అంటూ సెలవులు ఇచ్చింది చైనా ప్రభుత్వం..!
చైనాలో సింగిల్ చైల్డ్ పాలసీ వల్ల ఓ తల్లి అనుభవించిన మానసిక క్షోభను.. గుండెలు మెలిపెట్టే తల్లి మానసిక వ్యథను కళ్లకు కట్టింది కూతురు.
అడవిలో చెట్ల మధ్య, హాయిగా నిద్రపోతున్న వాటిని అలా చూస్తుంటే ఎంత బాగుందో అనిపించకమానదు. చైనాకు సంబంధించిన వీడియో ఇది. చైనాలో ఒక ఏనుగుల గుంపు వలస వెళ్తూ అలసిపోయింది. పైగా వాతావరణం కూడా సరిగ్గా లేకపోవడంతో దారిలో అన్నీ కలిసి విశ్రాంతి తీసుకున్న