Home » China
వీసా లేకుండా భారత్‌లోకి ప్రవేశించి, రెండు వారాల పాటు ఇక్కడే ఉన్నారు ఇద్దరు చైనీయులు. ఆదివారం వారు నేపాల్ వెళ్తుండగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.
చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే షిప్ రూపొందించింది. సిబ్బందితో పనిలేకుండా ఈ షిప్ భారీ స్థాయిలో డ్రోన్లు ప్రయోగించగలదు. సముద్రంపై పరిశోధనలు జరిపేందుకు ఇది రూపొందించామని చైన�
తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే. మా దేశాన్ని కాదని తైవాన్ తనకు తాను స్వతంత్రం ప్రకటించుకున్నా...ఎవరన్నా అందుకు సహకరించినా యుద్ధం తప్పదు. అంటూ చైనా అమెరికాను ఉద్దేశించి హెచ్చరించింది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి చైనాలోని ల్యాబ్ లో లీక్ అయి విస్తరించదనడం అబద్ధమని చైనా నొక్కి చెప్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సిఫారసు మేర రాజకీయ కారణాలతో పుట్టిన అబద్ధమంటూ.. వివరణ కోసం లోతైన పరిశోధన జరపాలంటూ వెల్లడించి
అమెరికాపై చైనా మండిపడింది. భారత్-చైనా సరిహద్దుల వద్ద (తూర్పు లద్దాఖ్ సమీపంలో) చైనా అభివృద్ధి చేసుకుంటోన్న మౌలిక వసతులు ప్రమాదకరంగా ఉన్నాయని అమెరికా ఆర్మీకి చెందిన పసిఫిక్ కమాండింగ్ జనరల్ చార్లెస్ ఎ.ఫ్లిన్ తాజాగా చేసిన వ్యా�
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం వియత్నాంకు 12 హై-స్పీడ్ గార్డ్ బోట్లను అందించారు. సముద్రతల రక్షణ వ్యవస్థకు ఈ పడవలు ఉపయోగపడతాయి. దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో వ
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా నిర్మిస్తోన్న కొలంబో పోర్ట్ సిటీలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేవారు 40 ఏళ్ల పాటు పన్నులు కట్టే అవసరం లేదని ప్రకటించింది.
చైనాకు ఇదే ముప్పు ఎదురుకాబోంది. చైనా జనాభా ఊహించిన దానికంటే వేగంగా తగ్గుతోంది. అదే సమయంలో పనిచేసే వయసున్న వారి జనాభా క్రమంగా తగ్గుతోంది. యువత తగ్గిపోవడంతో అక్కడ ఉత్పాదక శక్తి వేగంగా పడిపోతోంది. క్రమంగా దేశ అవసరాలకు తగినంత కార్మిక శక్తి లేక �
China Population : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అనే ట్యాగ్‌లైన్‌ను చైనా త్వరలో కోల్పోనుందా? ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనాకు ఇప్పటి వరకు ఉన్న బలమే బలహీనతగా మారిపోనుందా? చైనా జనాభా వేగంగా పడిపోతోందనే అంచనాలు దేనికి సంకేతం నాలుగు ద�
రక్షణ రంగంలో బలోపేతమవుతున్న భారత్‌కు చైనా నుంచి ఎప్పుడూ ముప్పుపొంచే ఉంటుంది. అందుకే భారత్.. రక్షణ రంగానికే అత్యధిక నిధులు ఖర్చు చేస్తోంది. ఒకవేళ చైనాతో తలపడాల్సి వస్తే.. మన దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత? చైనా దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత ఉందో తెలు�