Home » China
చైనాలో మరోసారి బొగ్గు గని కుప్పకూలింది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు.
Russia-Ukraine War : ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలో ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. యుక్రెయిన్ తర్వాత చైనా తైవాన్ పైనే దండయాత్ర అంటూ బాంబు పేల్చారు.
చైనాలోని షాంఘైలో ఓ రెస్టారెంటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్న ఈ రెస్టారెంట్ రికార్డు సాధించింది.
చర్చల ద్వారానే రష్యా, యుక్రెయిన్లు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన జిన్ పింగ్.. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు.
యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణకు చైనా పరోక్షంగా మద్దతు తెలిపింది. దీన్ని దండయాత్రగా.. విదేశీ మీడియా చూపించడాన్ని చైనా తప్పుపట్టింది.
బీజింగ్‌లో ఉన్న 22 మిలియన్ మందిని కొవిడ్-19 రిస్క్ నుంచి తప్పించేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన వారి నుంచి ఇన్ఫెక్షన్లు చైనాలో వ్యాప్తి చెందకుండా ఉండాలని..
టార్గెట్ పెద్దన్న లక్ష్యంగా అమెరికాను దెబ్బతీయటానికి రష్యా, చైనా ఏకైమయ్యాయి.రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొన్నక్రమంలో అంతర్జాతీయ యవనికపై కొత్తపొత్తులు
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం కొనసాగుతోంది. తాజాగా 45మంది కోవిడ్ బారిన పడ్డారు.
లడఖ్ లోని గాల్వన్ లోయలో పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణాన్ని భారత్ అంగీకరించదని కేంద్రం ప్రభుత్వం లోక్ సభకు వెల్లడించింది.
భారత్ నుంచి చైనాకు 2020-21 నాటికి 21.19 మిలియన్ డాలర్లకు ఎగుమతులు పెరిగాయి. గత నాలుగేళ్లలో 63.05 మిలియన్ డాలర్ల నుంచి 44.02 మిలియన్ డాలర్లకు దిగుమతులు తగ్గాయి.