Home » China
China చైనా మరో దుస్సాహసానికి పాల్పడింది. ఈసారి ఏకంగా భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొని వచ్చి అరుణాచల్ ప్రదేశ్‌లో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించేసింది. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టాయి. గతేడాద�
Ice Cream Samples : చైనాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీలో కరోనా వైరస్‌ను గుర్తించారు చైనా వైద్యాధికారులు. అది ఎక్కడెక్కడికి వ్యాప్తి చెందిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ కంపెనీలో తయారు చేసిన.. దాదాపు 4 వేల 8 వందల ఐస్ క్రీమ్ బ�
China builds hospital in 5 days : డ్రాగన్ చైనాలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రాజధాని బీజింగ్‌లో భారీగా కరోనా కేసులు నమోదుతున్నాయి. దేశంలోని హెబీ ప్రావిన్సు పరిధిలోని షిజియాజువాంగ్ నగరంలో ఈ వారమే లాక్ డౌన్ విధించగా.. 28మిలియన్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్�
first death in China : ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్త స్ట్రెయిన్ రూపంలో కలవరపెడుతోంది. వూహాన్లో వెలుగుచూసిన వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఏడాది �
Chinese Communist Party చైనీస్ కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవానికి సన్నద్ధమవుతోంది. ఈ సమయంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. 9.2కోట్ల మంది సభ్యులున్న పార్టీ నిబంధనలకు మార్పులు చేసింది. ఇకపై పార్టీపై క్యాడర్ బహిరంగంగా అసమ్మ�
Russia ignores New-Friend Pakistan : కొత్త మిత్రుడు పాకిస్తాన్ ను రష్యా పక్కన పెట్టేసునట్టుంది. చూస్తుంటే అలానే కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. కొత్త మిత్రదేశం పాక్ మినహా మిగతా దేశాలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం, అమెరికా సహ�
China deploying underwater drones in Indian Ocean : కయ్యాల మారి చైనా.. మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దుల్లో ఇండియాను ఎదుర్కోవడం చేతకాని డ్రాగన్.. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో నుంచి కయ్యానికి కాలు దువ్వుతోంది. మరో కుట్రకు ప్రయత్నించి చైనా అడ్డంగా దొరికిపోయింది. �
China Sinopharm Covid-19 vaccine for general use : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. గ్లోబల్ వ్యాక్సిన్ కంటే ముందే చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సినోఫార్మ్ అభివృద్ధి చేసిన కోవిడ్ -19 వ్యాక్సి�
China First Case New Coronavirus Variant : యూకేలో విజృంభిస్తోన్న కొత్త కరోనా వేరియంట్ మొదటి కేసు చైనాలో నమోదైంది. ఈ మేరకు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త వేరియంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా బ్ర