-
Home » China's Covid
China's Covid
China’s Covid: చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్.. రోజుకు 30,000కు పైగా కేసులు నమోదు
November 24, 2022 / 10:32 AM IST
వరుసగా మూడో ఏడాది చైనాను కోవిడ్ వణికిస్తోంది. ఇటీవలి కాలంలో చైనాలో కోవిడ్ భారీ స్థాయిలో విజృంభిస్తోంది. సగటున రోజూ 30,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి.