Home » China's Xi Jinping
యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి మాత్రమే పుతిన్ మనసు మార్చగలడని, ఆయన మాటే రష్యా అధ్యక్షుడు వింటారని ప్రముఖ ఆర్థికవేత్త తెలిపారు.