chinese acrobatic performed girl

    ఔరా..ఆక్రోబాటిక్ అతివ..కాళ్లతో బాణాలు వేస్తున్న యువతి

    September 22, 2020 / 11:54 AM IST

    విలువిద్యలు..యుద్ధ విద్యల్లో పురుషులకు మహిళలు ఏమాత్రం తీసిపోరని చరిత్ర యుద్ధాలలో విజయకేతనాలు ఎగురువేసిన రాణులు చాటి చెప్పారు. రాజ్యాలను ఏలిన రాణులు యుద్దాల్లో విజయదుంధుభి మ్రోగించినవారు ఎందరో ఉన్నారు. ఇది చరిత్ర. రాజ్యాలు పోయాయి. రాచరికా�

10TV Telugu News