-
Home » Chinese AI company
Chinese AI company
డీప్‌సీక్ ఏఐ.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ గురించి 10 ఆసక్తిర విషయాలివే
January 28, 2025 / 04:05 PM IST
DeepSeek : డీప్‌సీక్ ఫ్రీ ఏఐ అసిస్టెంట్ ప్రపంచ మార్కెట్లను అతులాకుతలం చేసింది. సరసమైన ధరలో తక్కువ డేటాను ఉపయోగిస్తుంది. ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్లలో అసిస్టెంట్ యూఎస్ పోటీదారు చాట్‌జీపీటీని అధిగమించింది.