Home » Chinese Air Force
చైనా.. ఏటా రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తోంది. తమ దగ్గరున్న యుద్ధ విమానాలు, ఆయుధాల్లో అప్ డేటెడ్ వర్షన్ ని ప్రతీ ఏటా ప్రదర్శనకు పెడుతూ ఉంటుంది.
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తి ఏడాది దాటినా ఇంకా పరిస్థితిలో మార్పు రాలేదు.