Home » Chinese Army Hands Over 5 Indians
ఉత్కంఠకు తెరపడింది. ఆ ఐదుగురు భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. అపహరణకు గురైన భారతీయ పౌరులను ఎట్టకేలకు చైనా విడుదల చేసింది. వారిని భారత్ కు అప్పగించింది. ఈ మేరకు భారత భద్రతా దళాలు ప్రకటించాయి. అప్పగింత ప్రక్రియ శనివారం(సెప్టెంబర�