Chinese CDC study

    షాకింగ్ : SARS, MERS కంటే Covid-19 వైరస్ ప్రాణాంతక అంటువ్యాధి!

    February 19, 2020 / 10:54 PM IST

    డ్రాగన్ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో 72వేల కంటే ఎక్కువ మందికి సోకినట్టు ధ్రువీకరించినా, అనుమానిత కేసులపై సమగ్ర అధ్యయనానికి సంబంధించి కొత్త సమాచారాన్ని చైనా శాస్త్రవేత్తలు రివీల్ చేశారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ �

10TV Telugu News