Home » Chinese Communist party congress
చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడుకి ఘోర అవమానం జరిగింది. మాజీ అధ్యక్షుడు హుజింటావోను బలవంతంగా పంపించేసిన ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. హుజింటావోను ఎందుకు బయటకు పంపించారో చైనా ఇంకా వ�
కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో జిన్‌పింగ్ రెండుగంటలపాటు ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్‌గా మారింది. వార్నింగ్ లతో మొదలుపెట్టిన జిన్ పింగ్ రానున్న ఐదేళ్లతో ఏం చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేశారు. తైవాన్ చైనాలో కలవక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చార�