Home » Chinese electric car
Chinese Electric Car : దేశంలో ప్రధాన నగరాలైన రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చిలో అత్యధిక డెలివరీలు జరిగాయి.
BYD Seal Electric Sedan : భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మూడో మోడల్ ఎలక్ట్రిక్ కారు అత్యధికంగా బుకింగ్స్ అందుకుంది. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు కేవలం 8 రోజుల్లోనే మొత్తం 200 బుకింగ్లను పొందింది.