Home » Chinese foreign ministry
2019లో చైనాలో కరోనా స్వైర విహారం చేయడంతో వారు భారత్కు తిరిగి వచ్చేశారు. చైనా ప్రభుత్వం ఆంక్షలతో వారంతా భారత్లోనే ఉండిపోయారు.
అణ్వాయుధ సంపత్తిపై అమెరికా చేసిన ఆరోపణలను డ్రాగన్ చైనా తిప్పికొట్టింది. అమెరికా రక్షణ శాఖ నివేదికను చైనా తీవ్రంగా ఖండించింది. అగ్రరాజ్యంతోనే అణు ముప్పు ఉందని ఆరోపించింది.