Home » Chinese Joint Venture
చైనాతో ఇప్పటికే అన్నీ విషయాల్లో తెగదెంపులు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న భారత్.. వరుసగా దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే చైనా యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ‘వందే భారత్ రైళ్లు’ రైళ్ల నిర్మాణానికి సం�