Home » Chinese mobile phones
స్మార్ట్ ఫోన్.. ప్రతిఒక్కరి చేతిలో ఇదో నిత్యావసరంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి ఇది. చిన్నారుల నుంచి పెద్దాళ్ల వరకు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయింది. 2015కు ముందు స్మార్ట్ ఫోన్ ఏంటో పెద్దగా తెలియన�